Cinema News: నవ్వులు పంచే గోపాలకృష్ణుడు - telugu news Goalo Gopala Krishnudu Movie Pooja Ceremony
close
Updated : 17/10/2021 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నవ్వులు పంచే గోపాలకృష్ణుడు

మోహన్‌ కృష్ణ, దేవి, సౌజన్య, దాసరి శిరీష, సీతల్‌ భట్‌ ప్రధాన పాత్రల్లో లోకేష్‌ గౌడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గోవాలో గోపాల కృష్ణుడు’. సుధాకర్‌, సంగీత, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి స్పీకర్‌ వేణుగోపాలచారి క్లాప్‌నివ్వగా.. రామ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వీర శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘వినోదాత్మక ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. నాకీ అవకాశమిచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈనెలలో గోవాలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు చిత్ర నిర్మాతలు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని