TS News: మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో పోలీసుల ‘లుకవుట్‌ నోటీస్‌’ - telugu news Police lookout notice in case of former MLA son
close
Published : 27/07/2021 08:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసులో పోలీసుల ‘లుకవుట్‌ నోటీస్‌’

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కన్న బిడ్డలతో అసభ్యకర రీతిలో ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి స్నేహితుడి వ్యవహారంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు లుకవుట్‌ నోటీసు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లో నివసించే వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన కుమారుడు, కుమార్తె వ్యవహారంలో అసభ్యంగా పాల్పడ్డారంటూ, అతని స్నేహితుడు ఈ వ్యవహారంలో భాగం పంచుకున్నాడంటూ బాధితుల తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడైన అతని స్నేహితుడు, ఫిలింనగర్‌కు చెందిన రామచైతన్య పరారీలో ఉన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని