Varudu Kavlenu: వరుడు వచ్చేది ఆరోజే - telugu news Varudu Kavalenu Movie Release date Postponed
close
Updated : 17/10/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kavlenu: వరుడు వచ్చేది ఆరోజే

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశి నిర్మాత. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందించారు. ఈ సినిమాని అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: వంశి పచ్చిపులుసు.

* నాగశౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ చిత్రంలోని ఓ లుక్‌ను పండగ సందర్భంగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని