రామ.. ‘ఫ్యామిలీ డ్రామా’ - telugu news actor suhas new film family drama first look released
close
Published : 20/07/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ.. ‘ఫ్యామిలీ డ్రామా’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో మంచి విజయం అందుకున్న నటుడు సుహాస్‌ మరో వైవిధ్య కథకి పచ్చజెండా ఊపారు. మెహర్‌ తేజ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ డ్రామా’ అనే చిత్రాన్ని ఖరారు చేశారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. స్కెచ్‌తో గీసిన సుహాస్ రూపంతోపాటు మధ్య వయస్కుడు, వృద్ధుడి పాత్రలూ దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మూడు తరాలకు సంబంధించిన కథ అనిపిస్తుంది. ఈ సినిమాలో రామ అనే పాత్ర పోషిస్తున్నాడు సుహాస్‌. పూజ కిరణ్‌, శ్రుతి నాయికలు. చష్మా ఫిల్మ్స్‌, నూతన భారతి ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌, సంజయ్‌. ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌. శాకమూరి. కూర్పు: రామకృష్ణ అర్రం.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని