AP News: ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌ - telugu news adityanath das as chief adviser to ap government
close
Updated : 26/09/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌

అమరావతి: సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌ నుంచి ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌కు కేబినెట్‌ మంత్రి హోదా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని