అమెజాన్‌ ప్రైమ్‌లో.. - telugu news akshay kumar starer bellbottom release on amazon prime
close
Published : 13/09/2021 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌లో..

అక్షయ్‌కుమార్‌ రహస్య ఏజెంట్‌గా నటించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇది ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. రంజిత్‌ ఎం. తివారి తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 16న స్ట్రీమింగ్‌కు ఉంచుతున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. లారా దత్త, హ్యూమా కురేషి, వాణికపూర్‌లు ముఖ్యపాత్రలు పోషించారు. 200 మంది ప్రయాణికులతో ఉన్న విమానం హైజెక్‌ అయితే... దాన్ని విడిపించే భారత ఏజెంట్‌గా  అక్షయ్‌కుమార్‌ నటించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని