Anthrax Pneumonia: చైనాలో ప్రమాదకర ఆంత్రాక్స్‌ నిమోనియా కేసు - telugu news anthrax‌ pneumonia case in China
close
Updated : 10/08/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anthrax Pneumonia: చైనాలో ప్రమాదకర ఆంత్రాక్స్‌ నిమోనియా కేసు

బీజింగ్‌: చైనాలోని చెంగ్డే నగరంలో ఆంత్రాక్స్‌ నిమోనియా కేసు వెలుగు చూసింది. దీంతో బాధితుడిని హుటాహుటిన బీజింగ్‌ తరలించారు. అతడిని క్వారంటైన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. అతడు పశువులు, మేకలకు దగ్గరగా వెళ్లాడని అధికారులు తెలిపారు. ఈ జంతువుల్లోనే ఆంత్రాక్స్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని