CM Jagan: దేవుడి దయ వల్లే అఖండ విజయం: జగన్‌ - telugu news ap cm jagan responds to parishat election results
close
Published : 20/09/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CM Jagan: దేవుడి దయ వల్లే అఖండ విజయం: జగన్‌

అమరావతి: దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు ప్రతి కుటుంబం పట్ల  నా బాధ్యతను మరింత పెంచాయి. ‘‘రేపు ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. రేపు ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను’’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాలపై తొలిసారి జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని