Ap News: హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ - telugu news ap cs attended the high court
close
Published : 24/09/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap News: హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

అమరావతి: ఎన్‌ఆర్‌ఈజీఏ (నరేగా) బిల్లుల చెల్లింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పనులపై విజిలెన్స్‌ విచారణ పెండింగ్‌లో లేదని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. ఈకేసుకు సంబంధించి విచారణ ముగించిన హైకోర్టు ఉపాధి హామీ బిల్లులపై తుదితీర్పు ఈనెల 29న వెలువరించనున్నట్టు తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని