AP DGP: ఆ హెరాయిన్‌తో విజయవాడకు సంబంధం లేదు: డీజీపీ - telugu news ap dgp goutam sawang press meet
close
Published : 23/09/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP DGP: ఆ హెరాయిన్‌తో విజయవాడకు సంబంధం లేదు: డీజీపీ

విజయవాడ: గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. డీఆర్‌ఐ, నార్కోటెక్స్‌ కంట్రోల్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని చెప్పారు. విజయవాడ అడ్రస్‌ మాత్రమే వాడుకున్నారని, లావాదేవీలు మొత్తం చెన్నై కేంద్రంగా జరిపారని డీజీపీ వెల్లడించారు. సీఎం ఆఫీసు దగ్గరలోనే జరిగిందని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించి, అభద్రతా భావంలోకి నెడుతున్నారని అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. దర్యాప్తు బృందాలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని