AP SEC: ఓట్ల లెక్కింపునకు ఏపీ ఎస్‌ఈసీ కసరత్తు - telugu news ap sec ready for mptc and zptc election counting
close
Published : 16/09/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP SEC: ఓట్ల లెక్కింపునకు ఏపీ ఎస్‌ఈసీ కసరత్తు

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏపీ హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి లెక్కింపు తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించేందుకు సీఎస్‌, డీజీపీతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమావేశం కానున్నారు. లెక్కింపునకు సిబ్బంది ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో చర్చింనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని