ap news: సచివాలయ ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాస్‌ అయితే చాలు - telugu news ap village secretariat employees should pass departmental exam
close
Published : 03/08/2021 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap news: సచివాలయ ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాస్‌ అయితే చాలు

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరూ ప్రొబేషన్‌ విషయంలో భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు మినహా మరే పరీక్షలు ప్రభుత్వం నిర్వహించదని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వెల్లడించారు. క్రెడిట్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ సిస్టం కానీ, అదనపు పరీక్షలేవీ ఉద్యోగులకు నిర్వహించబోమని తెలిపారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయ్యాయని, రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులు డిపార్టమెంటల్‌ పరీక్ష పాస్‌ అయితే చాలని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని