TS News: గద్వాల్‌కు వైద్యకళాశాల మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి బండి సంజయ్‌ లేఖ  - telugu news bandi sanjay letter to central minister
close
Updated : 29/07/2021 10:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: గద్వాల్‌కు వైద్యకళాశాల మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి బండి సంజయ్‌ లేఖ 

హైదరాబాద్‌: జోగులాంబ గద్వాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి కావాల్సిన భూములను ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. 300 పడకల వైద్య కళాశాలను కేటాయించాలని లేఖలో సంజయ్‌ కేంద్ర మంత్రిని కోరారు.

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా జోగులాంబ గద్వాల్ అని.. ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించిన విషయాన్ని బండి సంజయ్‌ గుర్తు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని