Bhuma Akhila priya: సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయి - telugu-news-bhuma akhila priya press meet in kurnool
close
Updated : 01/08/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhuma Akhila priya: సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయి

కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డలో ఎర్రమట్టి తవ్వకాలపై ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కర్నూలులో అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నర్సాపురం, కృష్ణాపురంలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీజ్‌ చేసిన వాహనాలు వైకాపా నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని పేర్కొన్నారు. ఎర్రమట్టి తవ్వకాలకు కేవలం వైకాపా నేతలకే అనుమతి ఇస్తున్నారంటూ అఖిలప్రియ ఆక్షేపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని