Bigg Boss Telugu 5: ‘మా ఇద్దరి మధ్యా ఓ రొమాంటిక్‌ సాంగ్‌ పెట్టండి బిగ్‌బాస్‌’: జెస్సీ - telugu news bigg boss telugu 5 after effects of nominations
close
Updated : 28/09/2021 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ‘మా ఇద్దరి మధ్యా ఓ రొమాంటిక్‌ సాంగ్‌ పెట్టండి బిగ్‌బాస్‌’: జెస్సీ

హైదరాబాద్‌: వాడీవేడీ చర్చలు, వాదోపవాదాల మధ్య నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ సోమవారం ముగిసింది. అనంతరం ఇంటి సభ్యులు ఒకరితో మరొకరు వివరణ ఇచ్చుకున ప్రయత్నం మొదలు పెట్టారు. రవి, లోబో, నటరాజ్‌లు కూర్చొని మాట్లాడుకున్నారు. ‘నెమలి మొన్నే ఎగిరిపోయింది’ అంటూ నటరాజ్‌ కామెంట్‌ చేయగా, ‘గుంటనక్క నేనే కదా’ అని రవి మళ్లీ మళ్లీ నటరాజ్‌ను అడిగారు. ‘ప్రతి వారం నాగార్జునగారు గుంటనక్క అంటే అందరూ నావైపు చూస్తున్నారు. నాకెలా అనిపిస్తుందో చెప్పండి’ అంటూ వాపోయాడు. దీంతో స్పందించిన నటరాజ్‌  ‘ఒక ఊసరవెల్లి. వాడు వచ్చి నాతో మాట్లాడాడు. రవికి అది పర్‌ఫెక్ట్‌ నేమ్‌’ అని అన్నారు. ఇదే విషయాన్ని విశ్వ దగ్గర రవి చెప్పగా అతడు ఆశ్చర్యపోయాడు. మరోవైపు తనని నామినేట్‌ చేసినందుకు కాజల్‌.. రవితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. మరి నామినేషన్స్‌ ప్రభావం నుంచి వీరెలా బయటపడతారు? ఎలా కలిసి ఆడతారు? తెలియాల్సి ఉంది. మరోవైపు ఇంటి సభ్యులు బరువు తగ్గాలంటూ మరో టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని