TS News: ఈటలను పరామర్శించిన రఘునందన్‌, రాజాసింగ్‌ - telugu news bjp mlas meets eatala
close
Updated : 01/08/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ఈటలను పరామర్శించిన రఘునందన్‌, రాజాసింగ్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌ పరామర్శించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రేపు ఆయన డిశ్చార్జ్‌ అవుతారని రాజాసింగ్‌ తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించేందుకు ఈటల సిద్ధమవుతున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఆయన ఏడోసారి మళ్లీ గెలుస్తారని భాజపా ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని