సమంత ఆట.. అనుపమ పాట.. ఈషా మాట - telugu-news-bollywood tollywood kollywood actors posts on instagram social look
close
Updated : 14/07/2021 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ఆట.. అనుపమ పాట.. ఈషా మాట

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తను ముద్దుగా పెంచుకుంటోన్న కుక్కతో బెలూన్‌ ఆట ఆడింది ప్రముఖ నాయిక సమంత. ఈ సరదా క్షణాల్ని ఫోన్‌లో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

* తనకి బాగా ఇష్టమైన పాటని ఆలపించింది అనుపమ పరమేశ్వరన్‌. ఈ పాట విన్నవాళ్లు ఆమె వాయిస్‌కి ఫిదా అవ్వాల్సిందే.

* ఓ రెస్టారెంట్‌లో తనకి నచ్చిన ఐటెమ్‌ని లాగించేసింది నటి ఛార్మి. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది.

* ‘నేను ఎక్కువగా ఆలోచిస్తా. తక్కువగా మాట్లాడతా’ అని అంటోంది ఈషారెబ్బా.

* ‘నీలా మరొకరు ఉండరు. అదే నీ పవర్‌’ అంటూ రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది పాయల్‌ రాజ్‌పుత్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని