తెదేపాకు ఏడుగురు.. జనసేనకు నలుగురు.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయం  - telugu news camp politics in west godavari aachanta
close
Updated : 21/09/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపాకు ఏడుగురు.. జనసేనకు నలుగురు.. ఎంపీపీ కోసం క్యాంపు రాజకీయం 

ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఎంపీపీ పదవి కోసం తెదేపా, జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేన నేత సూర్యనారాయణ క్యాంపులో నలుగురు జనసేన ఎంపీటీసీలు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ క్యాంపులో ఏడుగురు తెదేపా ఎంపీటీసీలు ఉన్నారు. 6 ఎంపీటీసీ స్థానాలు గెలిచి ఎంపీపీ పదవి కోసం వైకాపా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆచంటలో ఎంపీపీ ఎన్నికకు 9 మంది ఎంపీటీసీలు అవసరం కానుంది. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని