KTR: హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్‌  - telugu news celebrities reacted to raju suicide news
close
Updated : 16/09/2021 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KTR: హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్‌ 

హైదరాబాద్‌: సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు ప్రముఖులు స్పందించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా. చిన్నారి ఆత్మఘోష రాజు మృతికి దారి తీసింది. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరం. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం’’ అని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని