Justice NV Ramana: పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ - telugu news cji justice nv ramana visits puri temple
close
Updated : 25/09/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Justice NV Ramana: పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ

పూరీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద సీజేఐకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథుని సన్నిధిలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూరీ ఆలయ విశిష్టతను ఆయన అడిగి తెలుసుకున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని