ap corona update: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు..10మంది మృతి - telugu news corona cases update in ap
close
Published : 24/09/2021 17:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు..10మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,246 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,450 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,535 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని