ap corona update: ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు..11మంది మృతి - telugu news corona cases update in ap
close
Published : 26/09/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ap corona update: ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు..11మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 58,545 మంది నమూనాలు పరీక్షించగా 1,184 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి   జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని