Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,367 కొవిడ్ కేసులు.. 14 మరణాలు - telugu news corona update in andhra pradesh
close
Published : 16/09/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,367 కొవిడ్ కేసులు.. 14 మరణాలు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 61,178 పరీక్షలు నిర్వహించగా.. 1,367 కొవిడ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,34,786 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,044కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,248 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,06,034 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,708 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,75,36,639 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని