Covishield: ఏపీకి కొవిషీల్డ్‌ టీకా డోసులు.. కొరత నుంచి కాస్త ఉపశమనం - telugu-news-covishield vaccine doses reached andhra pradesh
close
Updated : 24/07/2021 21:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covishield: ఏపీకి కొవిషీల్డ్‌ టీకా డోసులు.. కొరత నుంచి కాస్త ఉపశమనం

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ టీకా కొరత నెలకొన్న వేళ మరో 11.76 లక్షల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 98 బాక్సు్ల్లో కొవిషీల్డ్‌ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడ నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. తాజాగా టీకా డోసులు రావడంతో రాష్ట్రంలో నెలకొన్న టీకాల కొరత నుంచి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని