దేవినేని ఉమాకు జైల్లో ప్రాణహాని: భార్య అనుపమ ఆరోపణ - telugu news devineni uma wife anupama letterto ap governor
close
Updated : 01/08/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవినేని ఉమాకు జైల్లో ప్రాణహాని: భార్య అనుపమ ఆరోపణ

అమరావతి: రాజమహేంద్రవరం కారాగారంలో తన భర్తకు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ ఆరోపించారు. ఈ మేరకు ఏపీ గవర్నర్‌, హైకోర్టు సీజే, కేంద్ర, రాష్ట్రాల హోం మంత్రులకు లేఖలు రాశారు.

కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన సందర్భంలో దేవినేని ఉమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం ఉమాను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం దేవినేని ఉమా రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని