TS News: ఆరో రోజు కొనసాగిన ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన యాత్ర - telugu news eatala prajadeevena padayatara sixth day continious
close
Published : 24/07/2021 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ఆరో రోజు కొనసాగిన ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన యాత్ర

హుజూరాబాద్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన పాదయాత్ర హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆరో రోజు కొనసాగింది. చిన్నకోమటిపల్లె నుంచి ఇవాళ ఆయన యాత్ర ప్రారంభించారు. ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా చిన్నకోమటిపల్లెలో మహిళలు ఈటలకు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని