Ts News: తెలంగాణలో ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా: సబితా - telugu news engineering and degree exams postponed in telangana
close
Published : 27/09/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts News: తెలంగాణలో ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా: సబితా

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరగాల్సిన ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని