Tollywood drugs case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులోకౌంటరు దాఖలు చేసిన ఎక్సైజ్‌ శాఖ - telugu news excise department filed counter in drugs case
close
Published : 16/09/2021 21:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood drugs case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులోకౌంటరు దాఖలు చేసిన ఎక్సైజ్‌ శాఖ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హైకోర్టులో కౌంటరు అఫిడవిట్‌ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో ఈడీ మధ్యంతర దరఖాస్తు కొట్టివేయాలని ఎక్సైజ్‌ శాఖ హైకోర్టును కోరింది. ‘‘డ్రగ్స్‌ కేసులపై వివిధ కోర్టుల్లో 12 ఛార్జిషీట్లు దాఖలు చేశాం. ఎఫ్‌ఐఆర్‌లు, రిమాండ్‌ రిపోర్టులు, ఛార్జిషీట్లన్నీ ఈడీకి ఇచ్చాం. ఈడీ కోరుతున్న వాంగ్మూలాలు, డిజిటల్‌ సాక్ష్యాలు మా వద్ద లేవు. వాంగ్మూలాలు, డిజిటల్‌ సాక్ష్యాలన్నీ కోర్టులకు సమర్పించాం’’ అని ఎక్సైజ్‌ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని