Ap Crime News: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన దంపతులు - telugu-news-family commits suicide by jumping in the godavari river
close
Updated : 01/08/2021 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap Crime News: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన దంపతులు

యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యాభర్తలు సతీశ్‌, సంధ్య, వారి పిల్లలు జశ్విన్(4), బిందుశ్రీ (2)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని