Crime news: రాజేంద్రనగర్‌లో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం - telugu news father raped his daughter
close
Published : 23/09/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: రాజేంద్రనగర్‌లో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో ... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. స్థానికుల సాయంతో బాధితురాలు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని