GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త! - telugu news ghmc serious on people who throw sand and construction waste on roads
close
Updated : 13/09/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

హైదరాబాద్‌: హైదరాబాద్ నగర రహదారులపై ఇసుక, భవన వ్యర్థాలు వేస్తున్న వారిపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల టాలీవుడ్‌ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధిస్తోంది. నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. భవణ నిర్మాణాల సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్థాలు రాకుండా సంబంధిత నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని