HYD: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: హైదరాబాద్‌ సీపీ - telugu news hyderabad cp anjani kumar comments on rains
close
Published : 27/09/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: హైదరాబాద్‌ సీపీ

హైదరాబాద్: నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయింది. హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్ అంజనీ కుమార్ ఉన్నతాధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని