ICC Dog of the Month: ‘డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’గా శునకానికి ఐసీసీ అవార్డు - telugu news icc awarded dog of the month award
close
Updated : 14/09/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ICC Dog of the Month: ‘డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’గా శునకానికి ఐసీసీ అవార్డు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్‌కు కాదు ఓ శునకానికి కావడం గమనార్హం! ఐర్లాండ్‌లో తాజాగా ఒక టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా మధ్యలోకి ఓ శునకం దూసుకొచ్చి.. బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టింది. చివరికి అది బంతిని తీసుకెళ్లి బ్యాటర్‌కు ఇచ్చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఐసీసీ దాన్ని చూసి.. ఇప్పుడా శునకానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆ కుక్క బంతిని నోట కరుచుకుని టోపీ పెట్టుకున్న ఫొటోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఈ విషయాన్ని తెలియజేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని