Tokyo olympics: ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్‌ - telugu news india team reach quarterfinals in archery mixed
close
Published : 24/07/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics: ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌ ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్‌ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్‌జాదవ్‌ అద్భుత విజయం సాధించారు. ఈ గెలుపుతో క్వార్టర్‌ఫైనల్‌లో భారత్‌ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది. మరోవైపు 10మీ.ఎయిర్‌ రైఫిల్‌ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరలేకపోయారు. 626.5 పాయింట్లతో ఎలవెనిల్‌ వలేరియన్‌ 16, 621.9 పాయింట్లతో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలిచారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని