Tokyo olympics: అర్జెంటీనాపై భారత హాకీ జట్టు గెలుపు - telugu news indian hockey team won in tokyo olympics
close
Updated : 29/07/2021 08:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo olympics: అర్జెంటీనాపై భారత హాకీ జట్టు గెలుపు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్‌- ఏ నాలుగో మ్యాచ్‌లో అర్జెంటీనాపై గెలుపొందింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై భారత్‌ హాకీ జట్టు మూడో క్వార్టర్స్‌లో మొదటి గోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన నాలుగో క్వార్టర్స్‌లో 2 గోల్స్‌ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్‌ తొలి గోల్‌ చేయగా.. 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌సాగర్‌ రెండో గోల్‌ చేశాడు. 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్‌ చేయడంతో 3-1 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని