Supreme Court: ఏపీ మంత్రి సురేశ్‌పై సీబీఐ కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు - telugu news judgment reserved on continuation of cbi case against minister suresh
close
Updated : 22/09/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Supreme Court: ఏపీ మంత్రి సురేశ్‌పై సీబీఐ కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. కాగా, ఈ ఉత్తర్వులను సుప్రీంలో సీబీఐ సవాలు చేసింది. ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వివరించింది. ఛార్జిషీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంను కోరింది. దీనిపై సురేశ్‌ దంపతులు స్పందిస్తూ కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని