TTD: సర్వదర్శనం టికెట్ల కోసం బారులు తీరిన శ్రీవారి భక్తులు - telugu news large number of devotees waiting for sarva darshan tickets in tirupati
close
Updated : 20/09/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TTD: సర్వదర్శనం టికెట్ల కోసం బారులు తీరిన శ్రీవారి భక్తులు

తిరుపతి: సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై శ్రీవారి భక్తులు బారులుతీరారు. సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రేపు ఉదయం 6 గంటలకు ఇచ్చే టికెట్ల కోసం ఇవాళ సాయంత్రం నుంచే నిరీక్షిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని