Mahesh babu: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన మహేశ్‌బాబు - telugu news mahesh babu reacts on twitter about of saidabad rape and murder incident
close
Updated : 15/09/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahesh babu: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన మహేశ్‌బాబు

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేశ్‌బాబు స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దాడి విషాదకరమన్నారు. ఈ ఘటన సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తోందన్నారు. ఈ సమాజంలో మన బిడ్డలు సురక్షితమేనా? ఇది ఎప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోతోందన్నారు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబం ఎంతటి దుఖంలో ఉందో ఊహించడం కష్టమన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకొని, ఆ చిన్నారి కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని మహేశ్‌బాబు అధికారులను కోరారు.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని