Mansas trust: ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు.. హైకోర్టులో అశోక్‌గజపతిరాజు పిటిషన్‌ - telugu-news-mansas trust chairman ashok gajapathi raju filed a petition in high court
close
Published : 24/07/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mansas trust: ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు.. హైకోర్టులో అశోక్‌గజపతిరాజు పిటిషన్‌

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అశోక్‌గజపతిరాజు పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్‌ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అశోక్‌గజపతిరాజు పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని