AP News: సినిమా థియేటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం? - telugu news movie theatres in andhrapradesh open with 100 percentoccupancy from tomorrow
close
Updated : 14/10/2021 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: సినిమా థియేటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

అమరావతి: సినిమా ప్రియులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లను 50 శాతం ఆక్యూపెన్సీతో నడిపించేందుకు జులై 8 నుంచి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరింత వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి 100శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. థియేటర్లలోని వందశాతం సీట్లలో ప్రేక్షకులకు అనుమతివ్వడం, మరో వైపు దసరా సెలవులు కావడంతో సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని