Naga Shaurya: నాగశౌర్య విలువిద్య.. పవర్‌ఫుల్ చిత్రం విడుదల ఎప్పుడంటే? - telugu news naga shaurya lakshya movie release date announcement
close
Published : 27/09/2021 19:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naga Shaurya: నాగశౌర్య విలువిద్య.. పవర్‌ఫుల్ చిత్రం విడుదల ఎప్పుడంటే?

ఇంటర్నెట్ డెస్క్‌: యువ నటుడు నాగశౌర్య హీరోగా నటిస్తోన్న పవర్‌ఫుల్ చిత్రం ‘లక్ష్య’. విలువిద్య నేపథ్యంలో రూపొందుతోంది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ క్రేజీ ప్రాజెక్టుని నవంబరు 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో నాగశౌర్య ఆరుపలకల దేహంతో, పొడవాటి జుట్టుతో కనిపించి ఆకట్టుకుంటున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని