NET: అవికాగోర్ ప్రైవేట్‌ లైఫ్‌.. రాహుల్‌ రామకృష్ణ చేసిన తప్పేంటి? - telugu news net teaser out now
close
Published : 19/08/2021 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NET: అవికాగోర్ ప్రైవేట్‌ లైఫ్‌.. రాహుల్‌ రామకృష్ణ చేసిన తప్పేంటి?

ఉత్కంఠగా ‘నెట్‌’ టీజర్‌

హైదరాబాద్‌: రాహుల్‌ రామకృష్ణ, అవికాగోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నెట్‌’. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం ఉదయం విడుదల చేసింది. ఇందులో లక్ష్మణ్‌ అనే వ్యక్తి పాత్రలో రాహుల్‌ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే సెప్టెంబర్‌ 10న జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల కానున్న ‘నెట్‌’ చూడాల్సిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని