AP job calender: కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం - telugu news new jobs in ap
close
Published : 29/07/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP job calender: కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం

అమరావతి: కొత్త ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగా 1,180 పోస్టుల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం అయింది. ఈమేరకు ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. కొత్త పోస్టులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని