AP High Court: గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్‌ ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ - telugu news petition in the ap high court on guntur zp chairperson is not sc
close
Published : 27/09/2021 13:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP High Court: గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్‌ ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌

అమరావతి: గుంటూరు జడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. క్రిస్టినా తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని పిటిషనర్‌ కోర్టుకు వివరించారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని