నెల ముందు నుంచే - telugu news pooja hegde want to celebrte her birthday with friends
close
Published : 25/09/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల ముందు నుంచే

ఏడాదిలో వచ్చే అన్ని పండగల కంటే తన పుట్టినరోజు పండగే తనకెంతో ప్రత్యేకమంటోంది నాయిక పూజా హెగ్డే. ఆ ఒక్క రోజు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతానంటోంది ఈ బుట్టబొమ్మ. ‘‘అక్టోబరు 13న నా పుట్టినరోజు. నిజానికి అది ఆ నెలలో వచ్చే ఒకరోజే అయినా.. నాకు నెల రోజుల పండగలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి థీమ్‌ బర్త్‌డే పార్టీస్‌ అంటే ఇష్టం. అందుకే బర్త్‌డేకి నెల ముందు నుంచే నేను కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టుకుంటా. ఇక పుట్టినరోజు వచ్చిందంటే.. నా వరకు
నాకది నేషనల్‌ హాలీడే అన్నట్లే (నవ్వుతూ). ఆరోజంతా స్నేహితులతో పార్టీ చేసుకుంటూ సరదాగా గడిపేస్తా’’ అని చెప్పింది.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని