Prank Video: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ను చితకబాదిన షాప్‌ యజమాని - telugu-news-prank video turned into a clash in hyderabad
close
Published : 29/07/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prank Video: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ను చితకబాదిన షాప్‌ యజమాని

హైదరాబాద్‌: ప్రాంక్ వీడియోపై హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది. ‘హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. అప్పటికే ఆవేశానికి లోనైనా షాప్‌ యజమాని ఇది ప్రాంక్ వీడియో అని చెప్పినా వినకుండా యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని