Tokyo Olympics: క్వార్టర్స్‌ పోరులో తొలి గేమ్‌ సింధుదే - telugu news pv sindhu storms in semis in tokyo olympics
close
Published : 30/07/2021 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: క్వార్టర్స్‌ పోరులో తొలి గేమ్‌ సింధుదే

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు దూకుడుగా ఆడుతోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సింధు.. జపాన్‌ క్రీడాకారిణి యమగుచితో తలపడుతోంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో కాస్త తడబడిన సింధు ఆ తర్వాత బలంగా పుంజుకుంది. తొలి బ్రేక్‌లో 11-7తో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామం తర్వాత యమగుచి కాస్త దూకుడు ప్రదర్శించినా సింధు కట్టడి చేసింది. 21-13తో గేమ్‌ను సొంతం చేసుకుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని