Sajjanar: బస్సులో వినాయకుడితో సజ్జనార్‌.. నిమజ్జనోత్సవంలో సందడి.. - telugu news rtc md sajjanar participated in vinayaka nimajjanam
close
Updated : 19/09/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sajjanar: బస్సులో వినాయకుడితో సజ్జనార్‌.. నిమజ్జనోత్సవంలో సందడి..

హైదరాబాద్‌: భాగ్యనగరంలో వినాయకుడి నిమజ్జనాలు సందడిగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నిమజ్జనోత్సవంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొని సందడి చేశారు. విభిన్నమైన రీతిలో వినాయకుడిని ఊరేగించారు. ఆర్టీసీ బస్సులో కూర్చుని కుటుంబసభ్యుల సందడి మధ్య వినాయక విగ్రహాన్ని ఒడిలో పెట్టుకొని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని