Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ స్పృహలోనే ఉన్నారు: అపోలో వైద్యులు - telugu news sai dharam tej latest health condition
close
Updated : 18/09/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ స్పృహలోనే ఉన్నారు: అపోలో వైద్యులు

హైదరాబాద్‌: నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.‘‘సాయి తేజ్‌ స్పృహలోనే ఉన్నారు. వెంటిలేటర్‌ తొలగించాం. సొంతంగా శ్వాస తీసుకుంటున్నారు. మరికొన్ని రోజులు సాయితేజ్‌ ఆసుపత్రిలోనే ఉంటారు’’ అని వైద్యులు తెలిపారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో గత శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని