Salam Namaste: సలామ్‌ నమస్తే సాంగ్‌ వచ్చేసింది..! - telugu news salam namaste song out from 100 crores
close
Published : 14/08/2021 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Salam Namaste: సలామ్‌ నమస్తే సాంగ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: రాహుల్‌, చేతన్‌, అమీ, సాక్షి చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘100 క్రోర్స్’. విరాట్‌ చక్రవర్తి దర్శకత్వం వహించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ‘100 క్రోర్స్’ సినిమా నుంచి ‘సలామ్‌ నమస్తే’ అంటూ సాగే ఓ లిరికల్‌ పాటను చిత్రబృందం విడుదల చేసింది. భాస్కర్‌ భట్ల రచించిన ఈ పాటను హారికా నారాయణ్‌ ఆలపించారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌ ఎస్‌ స్టూడియోస్‌, విజన్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని